ఆఫ్టర్ థర్టీ ఇయర్స్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ సారథ్యంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం యన్టీఆర్ బయోపిక్. ఆ చిత్రంలో గాఢత కలిగిన సన్నివేశంలోని ఓ దృశ్యమిది. ఇద్దరు కొడుకులు ఇద్దరి తండ్రుల పాత్రలు పోషిస్తోన్న అరుదైన చిత్రం కూడా. చిత్రం కోసం 20 రోజుల కాల్షీట్లు ఇచ్చిన కళ్యాణ్ షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. ‘30 ఏళ్ల క్రితం బాబాయ్‌తో బాలగోపాలుడులో బాలుడిగా నటించాను. మళ్లీ ఇప్పుడిలా.. బాబాయ్ వాళ్ల నాన్నలా, నేను మా నాన్నలా.. -అంటూ ఈ చిత్రాన్ని పోస్ట్ చేశాడు కళ్యాణ్ రామ్. ఎంఎం కీరవాణి సంగీతం సమకూరుస్తున్న యన్టీఆర్ బయోపిక్‌ను నిర్మాత సాయి కొర్రపాటి, సహ నిర్మాతగా విష్ణు నిర్మిస్తుండటం తెలిసిందే.