బోయపాటితో అఖిల్ యాక్షన్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాస్ ఇమేజ్ కోసం ఎదురు చూస్తున్నాడు అక్కినేని యువ హీరో అఖిల్. ఆయన నటించిన ‘అఖిల్’, ‘హలో’ చిత్రాలు లవ్ స్టోరీ చిత్రాలే కావడం ప్రస్తుతం నటిస్తున్న 3వ చిత్రం ‘మిస్టర్ మజ్ను’ కూడా పూర్తిగా రొమాంటిక్ ఎంటర్‌టైనర్ కావడంతో యాక్షన్ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడట.
మాస్ చిత్రాలను తెరకెక్కించడంలో దిట్టయిన దర్శకుడు బోయపాటి శ్రీను అఖిల్ కోసం ఒక కథను సిద్ధం చేస్తున్నాడని వినిపిస్తోంది. పక్కా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా చిత్రం రూపొందనుందట. ప్రస్తుతం రామ్‌చరణ్ 12వ చిత్రాన్ని తెరకెక్కించే బిజీలో ఉన్నాడు బోయపాటి. తరువాత బాలకృష్ణ సినిమాను రెండు నెలల్లో పూర్తిచేసి అఖిల్‌తో చేయబోయే సినిమాను మొదలు పెట్టనున్నాడని ఇండస్ట్రీ టాక్.