వినయ విధేయ రామ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామ్‌చరణ్ నటిస్తున్న 12వ చిత్రం టైటిల్‌పై గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. చిత్రానికి ‘స్టేట్ రౌడీ’, ‘వినయ విధేయ రామ’ టైటిల్స్ ప్రచారంలోవున్న సంగతి తెలిసిందే. తాజాగా చిత్ర వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ‘వినయ విధేయ రామ’ క్లాస్ టైటిల్‌ను ఖరారు చేశారు. త్వరలోనే టైటిల్‌ను అధికారికంగా ప్రకటించనున్నారు. బోయపాటి శీను తెరకెక్కిస్తున్న చిత్రంలో కైరా అద్వానీ హీరోయిన్. చిత్రం షూటింగ్ 80శాతం పూరె్తైంది. హైవోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. దానయ్య డీవీవీ నిర్మిస్తున్న సినిమా వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.