శంకర్ పహిల్వాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైటీ మూవీస్ పతాకంపై షకలక శంకర్ హీరోగా ఎఎ ధనుష్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం ‘శంకర్ పహిల్వాన్’. అబ్దుల్ అజీమ్, మిర్జా అబిద్ హుస్సేన్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. త్వరలో ప్రారంభం కానున్న చిత్రం గురించి నిర్మాతలు వివరాలు వెల్లడిస్తూ గ్రామీణ క్రీడలైన కుస్తీ పోటీల నేపథ్యంగా కథ సాగుతుందన్నారు. దివంగత శ్రీహరి సోదరుడు శ్రీ్ధర్ పహిల్వాన్‌గా, హీరోకు తండ్రి పాత్రలో కనిపిస్తాడన్నారు. విజయవాడకు చెందిన ప్రముఖ నటుడు కోసూరి మణి, కాదంబరి కిరణ్ ముఖ్యపాత్రల్లో నటిస్తారన్నారు.