వస్తోంది.. ఫ్యాక్షన్ గీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధనంజయ మరియు ఇర్రా మోర్‌లు ప్రధాన పాత్రలో నటిస్తున్న ప్రేమకథా చిత్రం ‘్భరవగీత’. నూతన దర్శకుడు సిద్ధార్థ తాతోలు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నవంబర్ 22న రిలీజ్ కానుంది. తెలుగు, కన్నడ భాషలలో తెరకెక్కుతున్న ఈ సినిమా రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కగా ఎమోషనల్ లవ్ స్టోరీ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ రాగా సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ సమర్పిస్తున్న ఈ సినిమాకి రవిశంకర్ సంగీతం సమకూరుస్తుండగా, అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై అభిషేక్ నామా, భాస్కర్ రాశి నిర్మిస్తున్నారు. ఒకే రోజున నాలుగు భాషల్లో ఈ సినిమా విడుదల అవుతుండడం విశేషం.