రైతుగా సూర్య!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమిళ స్టార్ హీరో సూర్య 36వ చిత్రంగా సెల్వరాఘవన్ దర్శకత్వంలో ఎన్‌జికె అనే సినిమా చేస్తున్నాడు. ఫస్ట్‌లుక్‌తో మంచి బజ్ క్రియేట్ చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. అయితే ఈ సినిమాలో సూర్య ఏ పాత్రలో కనిపించబోతున్నాడో అని తెలుసుకోవడానికి సూర్య అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఎట్టకేలకు ఈ చిల్రో సూర్య పాత్ర గురించి ఓ ఆసక్తికరమైన విషయం తెలిసింది. తమిళ సినీ వర్గాల సమాచారం మేరకు ఈ చిత్రంలో సూర్య రైతు పాత్రలో కనిపిస్తారని, రైతుల సమస్యలపట్ల పోరాడతారని తెలుస్తుంది. సాయి పల్లవి, రకుల్‌ప్రీత్‌సింగ్‌లు కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవికి రిలీజ్ చేయనున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి యువన్ శంకర్‌రాజా సంగీతం అందిస్తున్నాడు.