మంచు కురిసే వేళ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామ్‌కార్తీక్, ప్రనాలి జంటగా బాల బోడెపూడి స్వీయ దర్శకత్వంలో ప్రణతి ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కుతోన్న చిత్రం ‘మంచు కురిసె వేళలో’. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈచిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలను కూడా కంప్లీట్ చేసుకుంది. దేవాకట్టావద్ద ప్రస్థానం చిత్రానికి దర్శకత్వ శాఖలో వర్క్‌చేసిన బాల తొలిసారి దర్శకనిర్మాతగా మారి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాత బాల మాట్లాడుతూ.. ‘మంచుకురిసె వేళలో’ టైటిల్‌కు తగ్గట్టుగానే ప్యూర్ లవ్ ఎంటర్‌టైనర్. వైజాగ్, కూర్గ్, ఊటీ, అరకు, హైదరాబాద్‌లలోని అందమైన లొకేషన్స్‌లో చిత్రీకరణ జరిపాము. నిర్మాణానంతర కార్యక్రమాలు సైతం పూర్తయ్యాయి. కథ, కథనాలతోపాటు టెక్నికల్‌గాకూడా ది బెస్ట్‌వర్క్ ఈ సినిమాలో చూస్తారు.