రియల్ స్టోరీగా.. ‘పలాస 1978’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో ఓ చిత్రం తెరమీదకు రానుంది. ‘పలాస 1978’ పేరిట కరుణకుమార్ దర్శకత్వంలో అప్పారావు బెల్లాన, అట్లూరి వరప్రసాద్ నిర్మించనున్నారు. రఘు కుంచె సంగీతాన్ని, వినె్సంట్ అరుల్ సినిమాటోగ్రఫీని సమకూరుస్తున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ యదార్థ సంఘటనల ఆధారంగా ‘పలాస 1978’ చిత్రాన్ని తెరమీదకు తెస్తున్నామన్నారు. పలు చిత్రాలకు రచన, దర్శకత్వ విభాగంలో పని చేసిన కరుణకుమార్ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ప్రముఖ హీరోతోపాటు వర్ధమాన కథానాయకుడు చిత్రంలో నటించనున్నారు. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. జనవరిలో చిత్రీకరణ ప్రారంభిస్తాం. ఇతర నటీనటులు, టెక్నీషియన్ల వివరాలను త్వరలోనే తెలియచేస్తామన్నారు.