ప్రీవెడ్డింగ్ షాంపైన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రియాంక చోప్రా- నిక్ జోనాస్ పెళ్లి డిసెంబర్ 1న ఘనంగా జరగనుంది. అంతకుముందే నిక్ జోనాస్ బంధువులు, పీసీ తరఫున బంధువులు ఇటీవలే జోధ్‌పూర్‌లోని వెన్యూని విజిట్ చేసి ఫైనల్ చేసిన సంగతి తెలిసిందే. పెళ్లి సంగతి సరే కానీ, చాలాముందే పీసీ ప్రీవెడ్డింగ్ సంబరాల హడావుడి మొదలైంది. ప్రస్తుతం పీసీ అమెరికాలో నిక్‌తోనే ఉంటోంది. అక్కడ పీసీ విదేశీ స్నేహితురాళ్లు ఒక స్పెషల్ పార్టీ ఇచ్చారట. ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్ బ్రైడల్ షోవర్ అంటూ చాలానే హడావుడి చేశారు. ఈ ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్‌కి సంబంధించిన ఫొటోలు, వీడియోల్ని పీసీ స్వయంగా ఇన్‌స్టాలో షేర్ చేసింది.
న్యూయార్క్ సిటీలోని టిఫానీ అండ్ కో బ్లూఫాక్స్‌లో జరిగిన ఈ పార్టీలో కెళ్లీ రిపా, లుపిట నోంగో, కెవిన్ జోనాస్, డానియెల్లీ జోనాస్ తదితరులున్నారు. ప్రియాంక చోప్రా క్లోజ్ ఫ్రెండ్ ముబినా రోట్టోనే్స, తన మేనేజర్ అంజులా ఆచారియా స్వయంగా ఈవెంట్‌ని దగ్గరుండి నిర్వహించారట. ఈవెంట్‌కి విచ్చేసిన అతిథులందరికీ తలో షాంపైన్ బాటిల్‌ని ఇచ్చి పంపారట.