దాసరి పాత్రలో...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రిష్ దర్శకత్వంలో బాలయ్య నిర్మాణంలో నందమూరి తారకరామారావు జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్స్ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఇప్పటికే ఈ చిత్రంలో భారీ తారాగణంతోపాటు, కొంతమంది దర్శకులు నటిస్తున్నారు. దర్శకుడు దేవి ప్రసాద్ గుమ్మడిగా, క్రిష్ కె.వి.రెడ్డిగా నటిస్తున్నారు. అలాగే దర్శకుడు ఎన్.శంకర్ కూడా విఠలాచార్యగా కనిపించబోతున్నారని సమాచారం. కాగా తాజాగా ఫిల్మ్‌నగర్ టాక్ ప్రకారం దర్శకరత్న దాసరి నారాయణరావు పాత్రలో ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. తర్వాత జరుపబోయే షెడ్యూల్‌లో దాసరి నారాయణ పాత్రకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించనుందట చిత్రబృందం.