త్వరలో అమ్మ నాన్న చిత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాహుల్ రవీంద్రన్, కార్తిక్ ఆనంద్ ప్రధాన తారాగణంగా అమ్మా నాన్న ఫిలింస్ పతాకంపై రాథోడ్ దర్శకత్వంలో మణీంద్రన్.ఎం. రూపొందిస్తున్న ఓ చిత్రం వచ్చే నెలనుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకోనుంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ, పూర్తిస్థాయి వినోదాత్మకంగా రూపొందే ఈ చిత్రంలో ప్రేక్షకులకు కావాల్సిన అన్ని కమర్షియల్ అంశాలు ఉంటాయని తెలిపారు. రాహుల్ రవీంద్రన్, కార్తిక్ ఆనంద్‌లతోపాటు ఈ సినిమాకు ఇతర తారాగణాన్ని ఎంపిక చేస్తున్నామని అన్నారు. ఈ చిత్రానికి కథ, మాటలు:శ్రీనాధ్‌రెడ్డి, కెమెరా:జవహర్‌రెడ్డి, సంగీతం: సునీల్ కశ్యప్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:రాధోడ్.