పూర్తయిన తుహిరే మేరీ జాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుర్గాదేవి ఫిలిం మేకర్స్ పతాకంపై ఎన్.డి. ఉదయ్‌కుమార్ దర్శకత్వంలో కవనరెడ్డి రూపొందిస్తున్న చిత్రం ‘తుహిరే మేరీ జాన్’. వికాస్, కళ్యాణి జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తికావడంతో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు ఉదయ్‌కుమార్ మాట్లాడుతూ, అందమైన ఫీల్‌గుడ్ మూవీగా పూర్తి స్థాయి ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించామని, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేశామని తెలిపారు. త్వరలోనే ఆడియోను విడుదల చేసి సినిమాను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.