సిమ్రన్జనీ..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షూటింగ్ పూరె్తైన ‘పేట’ చిత్రంలో రజనీకాంత్ సరసన కీలక పాత్ర చేస్తోంది సిమ్రన్. కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతికి థియేటర్లకు తేనున్నట్టు తాజాగా యూనిట్ ప్రకటించింది. కళాశాల వార్డెన్, ఫ్లాష్‌బ్యాక్‌లో సైనికాధికారి పాత్రలను పోషిస్తున్న రజనీకి పెయిర్‌గా సిమ్రన్‌తోపాటు త్రిష కూడా కనిపించనుంది. పూలకుండీలతో ఉత్సాహంగా, ఉల్లాసంగా వస్తున్న రజనీ, సిమ్రన్ పోస్టర్‌ను చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది. అదే పోస్టర్‌ను సోషల్ మీడియా వేదికగా సిమ్రన్ పంచుకుంటూ -‘ఓ మై గాడ్. రజనీ.. పక్కన నేను. నిజమో కాదోనని గిల్లి చూసుకున్నా’ అంటూ గంతులేస్తున్న ఏమోజీలు సహా పోస్ట్‌చేసి ఆనందం పంచుకుంది. అదే ఈ పోస్టర్.