రామ రావణ రాజ్యమేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాలీవుడ్ మోస్ట్ వెయిటెడ్ మల్టీస్టారర్ అప్పుడే సంచలనాలకు దారితీస్తోంది. 19 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టబోతున్నాం అని నిర్మాత దానయ్య ప్రకటించేశారు కాబట్టి ఆ విషయంలో సస్పెన్స్ అక్కర్లేదు. ఇకపోతే దీని టైటిల్‌కు సంబంధించి ఫ్యాన్స్‌లో విపరీతమైన చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఆర్‌ఆర్‌ఆర్‌ని డీకోడ్ చేసి కొందరు రామా రావణ రాజ్యం అని నిర్వచనం ఇవ్వడంతో అది కాస్తా వైరల్ అయిపోయింది. ఆర్‌ఆర్‌ఆర్ అంటే రామ్‌చరణ్-రామారావు-రాజవౌళి అని ముందునుంచీ యూనిట్ క్లారిటీ ఇస్తున్నప్పటికీ ఇడు అది సైడ్‌లైన్ అయిపోయి రామ రావణ రాజ్యం వెలుగులోకి వచ్చింది. కాని యూనిట్ నుంచి విశ్వసనీయ సమాచారం మేరకు అసలు రామ రావణ రాజ్యం టైటిల్ పరిశీలనలో ఉందా లేదా అన్నది తెలియాల్సి వుంది.