హుషారులో ఫ్రెండ్‌షిప్ సాంగ్‌ విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘డియర్ కామ్రేడ్’ షూటింగ్‌లో విజయ్ దేవరకొండ చేతులమీదుగా హుషారు చిత్రంలోని ఫ్రెడ్షిప్ సాంగ్ విడదలైంది. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ నిర్మాత వేణుగోపాల్, దర్శకుడు హర్ష పాటను రిలీజ్ చేయమని అడిగారు. అప్పటికే సిద్ శ్రీరాం పాడిన పాట విన్నాను. దీనికి ముందు సినిమాకు సంబంధించిన సంఘటన ఒకటి చెప్పాలి. వాస్తవానికి పెళ్లిచూపులకు ముందే హర్ష ఈ సినిమా స్క్రిప్టు పంపించారు. స్క్రిప్టు చదువుతున్నపుడే విపరీతంగా నవ్వు వచ్చింది. హుషారులో ఫ్రెండ్‌షిప్ సాంగ్‌ను మీరు బాగా ఎంజాయ్ చేస్తారనుకొంటా. ఈ పోస్టర్, ట్రైలర్లను చూస్తుంటే పెళ్లిచూపులు రోజులు గుర్తుకొస్తున్నాయి. ఈ పాటను ఎంజాయ్ చేయండి అన్నాడు విజయ్ దేవరకొండ.