తెలుగులో ఉస్తాద్ హోటల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మలయాళంలో విజయవంతమైన ఉస్తాద్ హోటల్ చిత్రాన్ని తెలుగులో ‘జతగా’ అనే పేరుతో అనువదించారు. దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని అన్వర్ రషీద్ దర్శకత్వంలో రూపొందించగా, తెలుగులో సురేష్ కొండేటి అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన తొలి కాపీ సిద్ధమైంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, మలయాళంలో మ్యూజికల్ హిట్‌గా నిలిచిన ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్‌ల జంట మరోసారి ప్రేక్షకులకు కనువిందు చేయనుందని తెలిపారు.