జనవరిలో మిస్టర్ మజ్ను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అఖిల్, హలో చిత్రాల తరువాత యువ హీరో అఖిల్ అక్కినేని నటిస్తున్న మూడవ చిత్రం ‘మిస్టర్ మజ్ను’. తాజాగా ఈ చిత్రంపై అఖిల్ ట్విట్టర్‌లో స్పందించారు. ప్రస్తుతం ఈ చిత్రం ప్యాచ్‌వర్క్ శరవేగంగా జరుగుతుందని, డిసెంబర్ 3కల్లా ఒక్క సాంగ్ మినహా సినిమా షూటింగ్ పూర్తవుతుందని తెలిపారు. అలాగే చిత్రాన్ని జనవరిలో విడుదల చేయనున్నామని, ఈ విషయంలో ఓపికగా వున్న అభిమానులకు నా ధన్యవాదాలని అఖిల్ ట్వీట్‌చేశాడు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తొలిప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నాడు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఎస్‌విసిసి పతకంపై బివిఎస్‌ఎన్ స్రాద్‌నిర్మిస్తున్నారు.