మర్చిపోలేనంతగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రియాంక చోప్రా -నిక్ జోనాస్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. దానికి సంబంధించిన ప్రీవెడ్డింగ్ పార్టీ నిన్న ముంబైలో జరిగింది. ఆ పార్టీకి బాలీవుడ్‌కు చెందిన కొందరు సన్నిహితులు హాజరయ్యారు. వారితోపాటు నిక్ సోదరుడు జోయ్ జోనాస్, ఆయన గర్ల్‌ఫ్రెండ్ సోఫిటర్నర్ హాజరయ్యారు. సోఫిటర్నర్ గేమ్ ఆఫ్ త్రోన్స్ సిరీస్‌లో స్టార్క్‌గర్ల్ సన్సా స్టార్క్‌గా ఎంత పాపులరో ప్రపంచవ్యాప్తంగా వున్న గేమ్ ఆఫ్ త్రోన్స్ ప్రేక్షకులకు తెలిసిందే.