చిరంజీవి సైరా, ప్రభాస్ సాహో ఒకే రోజు విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వచ్చే ఏడాది టార్గెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న చిరంజీవి సైరా, ప్రభాస్ సాహో ఒకే రోజు విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. స్వాతంత్య్ర సమరయోధుడి కథ రీత్యా ఆగస్టు 15న విడుదల చేయాలని సైరా టీం భావిస్తుంటే, అదే రోజు సాహో విడుదల చేయాలని ముందుగానే ఫిక్స్ చేసుకున్నారు. దీంతో రెండు పెద్ద సినిమాలూ ఓకేరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తోంది.