‘హుషారు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతా కొత్త ఆర్టిస్టులు. కొత్త దర్శకుడు. మరోపక్క చిన్న సినిమాల నిర్మాతగా ఇమేజ్ తెచ్చుకున్న బెక్కం వేణుగోపాల్. ప్రముఖ నిర్మాత దిల్‌రాజుతో కలిసి నేను లోకల్ అంటూ ఓ సూపర్‌హిట్ కొట్టేసి మంచి క్రేజ్ తెచ్చుకున్న ఉత్సాహం. ఆ ఉత్సాహంతో సొంతంగా తెరకెక్కించిన చిత్రం ‘హుషారు’. యూత్‌ఫుల్ సినిమాగా ఇండ్రస్టీలో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇప్పటికే మ్యూజిక్ పరంగా మంచి క్రేజ్ తెచ్చుకున్న సినిమా ఈనెల 7న విడుదలవుతోంది. ఆ చిత్రంలో హీరోయన్ పాత్ర పోషించిన ఆనందంతో హేమల్ ఇలా..

చిత్రం..హేమల్