పడుతూ.. లేస్తూ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శర్వానంద్ బిజీ. సాయిపల్లవీ బిజీ. మరోపక్క హను రాఘవపూడీ హడావుడి చేస్తున్నాడు. ఈ ముగ్గురూ ఇలా ఒకేచోట కనిపించారంటే కచ్చితంగా అది -పడి పడి లేచె మనసు సెట్ అయివుండాలి. ఓ పాటను చిత్రీకరిస్తుండాలి. నిజమే, అవే ఈ చిత్రాలు. కోల్‌కతా షెడ్యూల్‌లో విశాల్ కంపోజ్ చేసిన పాటను చిత్రీకరిస్తున్నప్పటి వర్కింగ్ స్టిల్స్ ఇవి. మొన్నీమధ్య విడుదల చేసిన లిరికల్ సాంగ్ -ప్రపంచమె అమాంతమె మారె/ దీవీ భువీ మనస్సులో చేరె/ ఓంకారమై మోగెనులే ఓ పేరే.. అంటూ సాగిన పాటకు మంచి స్పందన రావడం తెలిసిందే. ఆ ఉత్సాహంతో ‘కల్లోలం’ పాటను ఉత్సాహంగా
చిత్రీకరిస్తుంది యూనిట్.