సిద్ధమైన పైసా మే...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాంకేత్, సుధీర్, కృష్ణతేజ, రమణ, అనూష, అరోహినాయుడు, బనీషా ప్రధాన పాత్రలతో విజయ్‌కిరణ్ దర్శకత్వంలో టి. కిరణ్‌కుమార్ తెరకెక్కించిన చిత్రం పైసా మే పరమాత్మ. చిత్రీకరణ పూర్తి చేసుకుని నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా నిర్మాత కిరణ్‌కుమార్ చిత్రం వివరాలు వెల్లడిస్తూ కథపై నమ్మకంతో లేటెస్ట్ ట్రెండ్‌కు అనుగుణంగా సినిమా తెరకెక్కిస్తున్నామన్నారు. వైవిధ్యమైన చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నారని ఇప్పటికే చాలా సినిమాలు నిరూపించాయని, అదేకోవలో తీసిన ఈ చిత్రం కూడా మంచి విజయం అందుకుంటుందన్న నమ్మకం ఉందన్నారు. పోస్టర్, ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చిందన్నారు. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రాన్ని త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు.