భైరవగీత సెన్సార్ పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధనంజయ, ఇర్రామోర్ జంటగా తెరకెక్కిన చిత్రం భైరవగీత. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు ముగిసాయి. సెన్సార్ బోర్డ్ ఏ సర్ట్ఫికెట్ ఇచ్చింది. రాయలసీమ ఫ్యాక్షన్ లవ్ స్టోరీని 23 ఏళ్ల కొత్త దర్శకుడు సిద్ధార్థ్ తాతోలు తెరకెక్కించారు. చిత్ర ట్రైలర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అన్ని వర్గాలనుంచి దీనికి మంచి స్పందన వచ్చింది. రవిశంకర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. రామ్‌గోపాల్‌వర్మ ఈ చిత్రానికి సమర్పకుడిగా ఉండటం విశేషం. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై అభిషేక్ నామా మరియు భాస్కర్ రిషి ఈ చిత్రాన్ని నిర్మించారు. డిసెంబర్ 14న భైరవగీత విడుదల కానుంది.