ఎఫ్2పై ఆశలు...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్యూటీఫుల్ గర్ల్ మెహ్రీన్ పరిస్థితి ఇప్పుడు అంతగా బాగాలేదని చెప్పాలి. ఎందుకంటే ‘కేరాఫ్ సూర్య’... ‘జవాన్’.. ‘పంతం’.. ‘నోటా’అంటూ నాలుగు వరస ఫ్లాపులతో టెన్షన్ మీదుంది. తాజాగా ‘కవచం’ కూడా యావరేజ్‌గా మిగలడంతో ఈ అమ్మడి ఆశలు కేవలం ‘ఎఫ్2’ సినిమాపైనే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వరుణ్‌తేజ్ - వెంకటేష్ మల్టీస్టారర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ ఫలితం అటూ ఇటూ అయితే తన కెరీర్ ఏవౌతుందో అని ఇప్పుడు తనకు టెన్షన్‌గా ఉందట. హీరోలకు ప్లాపులు తగిలినా ఏదో అవకాశాలు వస్తుంటాయి గానీ హీరోయిన్లకు వరస ఫ్లాపులు తగిలితే ఐరన్ లెగ్గనే స్టాంప్ వేస్తారు. అందుకే మెహ్రీన్ తన కెరీర్ విషయంలో ఆందోళనగా ఉందట.