సర్దార్‌తో కాజల్ ఆటాపాట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాబీ దర్శకత్వంలో పవన్‌కల్యాణ్, కాజల్ అగర్వాల్ జంటగా రూపొందుతున్న ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ చిత్రానికి సంబంధించి రెండు పాటల చిత్రీకరణ ఇప్పుడు స్విట్జర్లాండ్‌లో జరుగుతోంది. ఓ పాటలో పవన్‌కల్యాణ్‌తో తాను నటించిన సన్నివేశానికి సంబంధించిన కొన్ని ఫొటోలను కాజల్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. అవి ఇప్పుడు అభిమానులను ఎంతగానో అలరిస్తున్నాయి. ఈ సినిమాలో పవన్ పోలీసు అధికారిగా నటిస్తుండగా కాజల్ రాజకుమారి అర్షి పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాను తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి రూపొందించారు. ఏప్రిల్ 8న సర్దార్ గబ్బర్‌సింగ్ విడుదలకానుంది.