బంతిపూల జానకి టాకీ పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దీక్షాపంత్, ధన్‌రాజ్, సుడిగాలి సుధీర్, షకలక శంకర్ ప్రధాన పాత్రలో ఉజ్వల క్రియేషన్స్ పతాకంపై నెల్లుట్ల ప్రవీణ్ చంద్ర దర్శకత్వంలో కళ్యాణి రామ్ రూపొందిస్తున్న చిత్రం ‘బంతిపూల జానకి’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ముగింపు కార్యక్రమం గుమ్మడికాయ వేడుక గురువారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో దర్శకుడు మాట్లాడుతూ,- సింగిల్ షెడ్యూల్‌లో పూర్తిచేసిన ఈ చిత్రం ఔట్ అండ్ ఔట్ కామెడీ ఫిలింగా తెరకెక్కిందని, థ్రిల్లింగ్ కామెడీ జోనర్‌లో ఇప్పటివరకు ఏ సినిమా రాలేదని, తమ చిత్రం అందరికీ నచ్చుతుందని తెలిపారు. ఏప్రిల్ చివరివారంలో లేదా మే మొదటివారంలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆయన అన్నారు. సినిమాలో కీలకమైన పాత్రలో తాను నటించానని, నాలుగు మెయిన్ పాత్రలు సినిమాను నడిపిస్తాయని ధన్‌రాజ్ తెలిపారు. కార్యక్రమంలో దీక్షాపంత్, షకలక శంకర్, సుడిగాలి సుధీర్ చిత్ర విశేషాలను తెలిపారు.