ఆ ఊసు వద్దు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గతంలో ఓ డేటింగ్ చేసి, పెళ్లిదాకా వెళ్లిన బిపాసాబసు మళ్లీ ప్లేటు మార్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా కరన్‌సింగ్ గ్రోవర్‌తో తాను డేటింగ్‌లో ఉన్నానని
బాహాటంగానే ప్రకటించిన బాపాసా పెళ్లి విషయం మాత్రం బాహాటంగా చెప్పడం లేదు. విషయం
లోకెళితే ఈనెల 30న కరన్‌సింగ్ గ్రోవర్‌కు బిపాసాకు పెళ్లి అని ఎప్పుడో మీడియాకు ఉప్పందించారు ఇద్దరూ. కానీ ఇప్పుడు ఆ విషయంపై క్లారిటీ అడిగితే మాత్రం విషయం చెప్పకుండా తప్పించుకుంటోంది బిపాసా. ఇటీవల
బాలీవుడ్‌లో మీడియా వారు అడిగిన ప్రశ్నకు
పెళ్లి జరిగితే తెలుస్తుంది కదా? అని దాటవేసింది.

చిత్రం బిపాసాబసు