గృహప్రవేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాలీవుడ్‌లో స్టార్‌డమ్ సాధించిన అందాల తార రాశిఖన్నా హైదరాబాద్‌లో గృహప్రవేశం చేసింది. ఇన్నాళ్లు దిల్లీనుంచి విమానాల్లో వస్తూపోతూ స్టార్ హోటల్స్‌లో మకాం పెట్టి విసిగిపోయిన రాశి ఇక్కడే ఒక సొంత ఇల్లు ఏర్పాటు చేసుకోవాలన్న ఆలోచనతో ఉన్న ఆమె ఎట్టకేలకు ఆ పని పూర్తిచేసింది. హైదరాబాద్ అంటే తన సొంత ఊరులా వుంటుందని, అందుకే ఇక్కడే స్థిరనివాసం ఏర్పరచుకుంటే సంతోషంగా ఉంటానన్న నమ్మకం వుండడంతో ఇక్కడే ఇల్లు ఏర్పాటు చేసుకున్నానని చెబుతోంది. దానికితోడు దక్షిణాదిలో వున్న స్టార్‌లంతా హైదరాబాద్‌లోనే ఉన్నారని, ఇది మరింత సంతోషం కలిగించే అంశమని చెబుతోంది.

చిత్రం రాశిఖన్నా