సెకండ్ హీరోయిన్‌గా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎక్కడికెళ్లినా సోలో హీరోయిన్‌గానే నీరాజనాలు అందుకున్న త్రిష పరిస్థితి అడ్డం తిరిగింది. తెలుగులో అవకాశాలు లేనట్లే. కొద్దోగొప్పో కోలీవుడ్‌లో అవకాశాలు దొరుకుతున్నాయి. ఈ నేపథ్యంలో సోలో హీరోయిన్‌గా అంటే వర్కవుట్ కాదన్న నమ్మకంతో సెకండ్ హీరోయిన్ అయినా సరే ఓకే అంటోంది అందాల తార త్రిష. ప్రస్తుతం ఆమె నటించిన నాయకి విడుదలకు సిద్ధమైంది. నయనతారతో ఒక చిత్రంలో, అనుష్క మరో చిత్రంలో ఆమె సెకండ్ హీరోయిన్‌గా నటించనుంది. అయితే క్లారిటీకోసం విషయం ఏంటి అని అడిగితే అవన్నీ పుకార్లే అంటూ కొట్టేసింది. సినిమా సెట్స్‌పైకి వెళ్లినప్పుడు కదా అసలు విషయాలు తెలిసేది!