ఈరోజుల్లో ప్రేమలు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రాంతి పతాకంపై వేణుకుమార్, డింగారి సిద్ధార్థ్, వెంకట్, శ్రీలేఖ, ఉష, సంజన, ప్రసన్న, క్రాంతి ప్రధాన తారాగణంగా రూపొందిస్తున్న చిత్రం ‘ఈరోజుల్లో ప్రేమకథాచిత్రమ్’ (కరీంనగర్‌లో). ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ జరుగుతోంది. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ, ఈరోజుల్లో ప్రేమ కథలు ఎలా ఉంటున్నాయి అనే కథనంతో ఈ చిత్రాన్ని కామెడీతో రూపొందించామని, నవ్వులు ఆపకుండా ఈ చిత్రం చూస్తూ నవ్వుకోవాలన్న ఉద్దేశ్యంతో ప్రేమలో మోసపోకుండా ఎలా ఉండాలి? ఎవరి ప్రేమ నిజం? ఎవరి ప్రేమ అబద్ధం? అనే అంశాలతో రూపొందిస్తున్నామని తెలిపారు. జబర్దస్త్ కామెడీ నటుల నవ్వులు హైలెట్‌గా ఉంటాయని వారు తెలిపారు. అప్పారావు, ఆంజనేయులు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: శరత్‌చంద్ర, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: క్రాంతి పిల్లి.