తగ్గిపోయింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు చిత్రాలలో కుర్రకారుకు కలల రాణిగా ఓ వెలుగు వెలిగిన
ఇలియానా ప్రస్తుతం సినిమాలు లేని స్థితిని ఎదుర్కొంటోంది. మంచి ఫామ్‌లో ఉన్నప్పుడే బాలీవుడ్‌కి ఎగిరిపోయిన ఈ గోవా సుందరి అక్కడ సరైన అవకాశాలను తట్టుకోలేకపోయింది. ఇక లాభంలేదని మళ్లీ పాత గూటికే తిరిగొచ్చే ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో తన
పారితోషికాన్ని భారీగా తగ్గించి, సంకేతాలు పంపుతోందట. దానికితోడు అవకాశాలు వస్తాయన్న ఆశతో బాలీవుడ్‌ని పట్టుకొని వేలాడటంతో
చాలా నష్టమే జరిగిపోయింది. అందుకే ఇప్పుడు కోటికి పైగా పారితోషికాన్ని డిమాండ్ చేసే ఇలియనా కేవలం 50 లక్షలకు కూడా కాల్షీట్స్
ఇస్తానంటోంది. దీంతో కొంతమంది నిర్మాతలు ఆమె కాల్షీట్స్‌కోసం
ప్రయత్నాలు మొదలెట్టారు.