పెళ్లికి రెడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లీడర్ సినిమాలో రానా సరసన హీరోయిన్‌గా నటించిన రిచా గంగోపాధ్యాయ.. ఆ తరువాత మిరపకాయ్, మిర్చి సినిమాలతో మంచి గుర్తింపే తెచ్చుకుంది. కానీ కెరీర్ పీక్‌లో ఉండగానే సినిమాలకు గుడ్‌బై చెప్పి పైచదువులకోసం విదేశాలకు వెళ్లిపోయింది. తాజాగా తనకు బిజినెస్ స్కూల్లో పరిచయం అయిన జోయ్ అనే అతనితో తనకు నిశ్చితార్థం జరిగినట్టుగా రిచా గంగోపాధ్యా ట్విట్టర్ ద్వారా తెలిపింది. అయితే ఇంకా తమ పెళ్లికి ముహూర్తం ఖరారు కాలేదని, లైఫ్‌లో కొత్త మార్పుకోసం సంతోషంగా ఎదురుచూస్తున్నానని రిచా గంగోపాధ్యాయ చెప్పుకొచ్చింది.