రెండో షెడ్యూల్‌లో.. ట్రిపుల్ ఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్టీఆర్-రామ్‌చరణ్ కాంబినేషన్‌లో రాజవౌళి దర్శకత్వంలో రాబోతున్న భారీ మల్టీస్టారర్ ఆర్‌ఆర్‌ఆర్ ఇప్పటికే మొదటి షెడ్యూల్‌ను పూర్తిచేసుకుంది. కాగా ఈ చిత్రం రెండవ షెడ్యూల్ ఈనెల 21న హైదరాబాద్‌లో స్టార్ట్‌కానుంది. ఈ షెడ్యూల్‌లో ఎన్టీఆర్ రఫ్ లుక్‌లో కన్పిస్తాడట. బాహుబలి తరువాత రాజవౌళి చేస్తున్న సినిమా కావడం, ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండటంతో సినిమాపై ఆరంభం నుండే భారీ అంచనాలు నెలకొన్నాయి. భారీ బడ్జెట్‌తో డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డి.వి.వి.దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, కీరవాణి సంగీతం అందిస్తున్నారు.