పాప్ స్టార్‌తో చిందులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాహుబలి తర్వాత డార్లింగ్ ప్రభాస్ నటిస్తున్న మూవీ సాహో. బాలీవుడ్ నటి శ్రద్ధాకపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రానికి సుజీత్ దర్శకుడు. షూటింగ్ 80 శాతం పూర్తిచేశారు. తాజాగా ఒక ఐటెంసాంగ్‌ను చిత్రీకరించనున్నారు.
దీనికోసం పాప్ స్టార్ బెయాన్స్‌ను తీసుకున్నారట. అంటే ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్న బెయాన్‌తో ప్రభాస్ చిందేయనున్నాడన్న మాట. ఈ సాంగ్‌ను వందలాది బ్రెజిలీయన్స్ డ్యాన్సర్స్‌తో భారీ సెట్‌లో షూట్ చేస్తారట. ఇప్పటివరకు ఇండియన్ సినిమా చరిత్రలో ఇలా సింగర్‌తో డాన్స్ చేయించడం మొదటిసారి. ఈ సాంగ్‌కి వైభవి మర్చంట్ కొరియోగ్రఫీ అందించనున్నారు.