కామెడీ కోరిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘పరిశ్రమకు వచ్చి దాదాపుగా పదేళ్లవుతోంది. ఎన్నో రకాల పాత్రలు చేసినా సరైన సంతృప్తి దొరకలేదు. నటిగా నన్ను నేను ఆవిష్కరించుకునే పాత్రలు రాలేదు. గ్లామర్‌కు పరిమితం అయిపోయా’ అని బాధపడుతోంది అందాల తార కాజల్. గుర్తింపు వచ్చింది కానీ మనస్సుకు నచ్చిన పాత్ర ఒకటి మాత్రం చేయలేకపోయానంటోంది. హాస్య ప్రధానంగా సాగే ఓ చిత్రంలో ఫుల్‌లెంగ్త్ కామెడీ రోల్ చేయాలని కాజల్ కోరికట. అలాంటి పాత్ర వస్తే వంద శాతం న్యాయం చేసే ప్రయత్నం చేస్తానని చెబుతోంది. పనిలో పని పారితోషికం కూడా ఏమైనా తగ్గిస్తుందేమో.. అడిగితే పోలా!?