మహర్షి.. చలో..అబుదాబి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూపర్‌స్టార్ మహేష్‌బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మహర్షి’. కాగా ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ పొల్లాచిలో జరుగుతుంది. ఇప్పటికే ఈ సినిమా చాలాభాగం షూటింగ్‌ను కూడా పూర్తిచేసుకుంది. అలాగే పొల్లాచిలో షూటింగ్ ఈ వారం చివర్లో ముగియనుంది. తరువాత షెడ్యూల్ మహర్షి చిత్ర బృందం హైదరాబాద్‌లో చేయనుంది. ఆ తరువాత ఈ సినిమా చివరి షెడ్యూల్‌ను అబూధాబీలో చేయనున్నారు. ఈ సినిమాలో మహేష్‌బాబు సరసన పూజాహెగ్డే కథానాయికగా నటిస్తోంది. ప్రముఖ కామెడీ హీరో అల్లరి నరేష్ కూడా ఈ చిత్రంలో ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు. ప్రముఖ నిర్మాతలు దిల్‌రాజు, అశ్వినీదత్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం శాటిలైట్ హక్కులను ప్రముఖ టెలివిజన్ ఛానల్ అయిన జెమినీ టీవీ దక్కించుకుంది. ఏప్రిల్‌లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.