బాలకృష్ణ సినిమాలో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందమూరి బాలకృష్ణ తన వందో చిత్రానికి జోరుగా సన్నాహాలు మొదలుపెట్టిన సంగతి
తెలిసిందే. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కే ఈ చిత్రం పేరును ఉగాది రోజున ప్రకటిస్తారట.
అమరావతి నేపథ్యంలో గౌతమీపుత్ర శాతకర్ణి కథతో తెరకెక్కే ఈ చిత్రం కొత్త తరహాలో
ఉండాలని బాలయ్య భావిస్తున్నారట. నటీనటులను కూడా బాలీవుడ్ నుంచి దిగుమతి
చేయాలని ప్రయత్నాలు సాగిస్తున్నారట. దర్శకుడు క్రిష్ స్క్రిప్ట్‌వర్క్ దాదాపు పూర్తిచేశారు.
బాలకృష్ణ తల్లి పాత్రలో ప్రముఖ బాలీవుడ్ నటి హేమామాలిని నటిస్తారన్న వార్తలు వస్తున్నాయి. ఇందులో కీలకమైన పాత్ర విషకన్య- కథను మార్చేలా ఉంటుందట. ఆ పాత్రకు బాలీవుడ్ హాట్‌భామ సన్నీలియోన్‌ని నటింపచేయాలని ప్రయత్నాలు సాగిస్తున్నారట. ఇప్పటికే ఆమెతో చర్చలు జరుపుతున్నారని తెలిసింది. మరిన్ని పాత్రల్లో కూడా బాలీవుడ్ నటులు కనిపించే అవకాశం వుంది. ఏదేమైనా ఈ సినిమా గురించి ఉగాది రోజు వచ్చే అధికారిక వివరాల వరకు వెయిట్ చేయాల్సిందే.

చిత్రం సన్నీలియోన్