లావణ్య లాఘవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందాల రాక్షసితో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన లావణ్య త్రిపాఠి, తర్వాత పలు చిత్రాల్లో నటించినా ఆశించిన బ్రేక్ మాత్రం రాలేదు. అంతరిక్షంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న లావణ్యానికి -అప్పుడూ నిరాశే మిగిలింది. అందం చందం మెండుగావున్న లావణ్యకు -అవకాశాలు మాత్రం దూరంగానే ఉండిపోవడంతో గ్లామర్ ప్రయోగానికి తెరలేపుతోందట. అందులో భాగంగా లేటెస్ట్ ఫొటో షూట్ పిక్‌ను పోస్ట్ చేసింది. అవకాశమిస్తే అందాల ప్రదర్శనకు రెడీ అన్న సంకేతాన్ని లావణ్య ఇలా వదిలిందంటూ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.