వామ్మో హన్సిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హీరోయిన్ హన్సిక ప్రయివేట్ ఫొటోలు లీకైన వ్యవహారం రెండు రోజులుగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ఫొటోలు లీకయ్యాయని కొందరు, ఆమె ఫోన్ హ్యాకై ఉండొచ్చని ఇంకొందరు.. పబ్లిసిటీ కోసం హన్సికే తన ఫొటోలు బయటకు వదిలి లీక్ డ్రామా ఆడుతోందని మరికొందరు.. ఇలా ఎవరికి అనిపించింది వారు చెబుతున్నారు. ఇదిలావుంటే లీక్ వ్యవహారంపై హన్సిక తన ట్విట్టర్ అక్కౌంట్‌లో స్పందించింది. ‘్ఫన్.. ట్విట్టర్ హ్యాకయ్యాయి. దయచేసి ఎటువంటి మెసేజ్‌లకూ స్పందించకండి. నా బ్యాక్‌హ్యాండ్ టీమ్ ప్రస్తుతం వాటిని కంట్రోల్‌లోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు’ అంటూ ట్వీట్ చేసింది. దీంతో నెటిజనులు ‘ట్విట్టర్ ఖాతా హ్యాకైతే మెసేజ్ ఎలా పెట్టావమ్మా. చెవిలో పువ్వులు పెడుతున్నావా? అంటూ ప్రశ్నిస్తున్నారు. కొందరు నెటిజనులు మాత్రం అసలు హన్సిక సినిమాల్లో చేసే హాట్ సీన్లతో పోలిస్తే ఇవేం పెద్ద హాట్ ఫొటోలు కాదని, దీనికే ఇంత రచ్చ ఎందుకని చిరాకు పడుతున్నారు. ఈ ట్రోలింగ్‌తో సంబంధం లేకుండా హన్సిక సన్నిహితులు మాత్రం హ్యాకింగ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు చెబుతున్నారు.