ఫస్ట్ లుక్స్.. సీత ఇలా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ జంటగా తెరకెక్కుతున్న చిత్రం -సీత. రిపబ్లిక్ డే సందర్భంగా సినిమా ఫస్ట్‌లుక్ విడుదల చేశారు. హీరో ఆనందంతో అరుస్తుంటే, హీరోయిన్ షాకింగ్‌గా చూస్తున్న స్టిల్ ఆకట్టుకునేలా ఉంది. ‘సీత, రామతో కలిసి ప్రయాణం చేయడానికి సిద్ధంగి ఉండండి’ అన్న క్యాప్షన్‌తో కాజల్ ఈ స్టిల్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. సీత చిత్రం తనకెంతో ప్రత్యేకమని, ప్రేక్షకుల ముందుకు రావడానికి చాలా ఉత్సుకతతో ఉన్నానంటూ ఆమె పోస్ట్ పెట్టారు. తేజ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఏకె ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. సంగీతం అనూప్ రూబెన్స్ అందిస్తున్నాడు. సినిమా షూటింగ్ దాదాపు పూరె్తైందని, ప్రతినాయకురాలి పాత్రలో కాజల్ కనిపించే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది.