స్లిమ్‌గా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగులోకంటే కూడా తమిళంలోనే జోరుగా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్న అందాలతార హన్సికకు ఇప్పుడు కోలీవుడ్‌లో అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. స్టార్ హీరోల సరసన నటించిన ఈ అమ్మడు బొద్దుగా.. ముద్దుగా ఉంది. ఇలా ఉంటే కోలీవుడ్ జనాలకు బాగానచ్చింది కాబట్టి దాంతో హన్సిక కూడా బొద్దుగా ఉండేందుకే ఆసక్తి చూపింది. మరి ఎందుకో ఏమో ఈమధ్య పెద్దగా అవకాశాలు రాకపోవడం.. మరోవైపు తన సీనియర్ హీరోయిన్స్ నయనతార, కాజల్ వంటివారు గ్లామర్‌గా, స్లిమ్‌గా ఉంటూ అవకాశాలను పట్టేయడంతో ఇక ఇట్టాగైతే లాభం లేదనుకుని.. కాస్త గ్యాప్ తీసుకుని ఏకంగా ఎవరు ఊహించనంత స్లిమ్‌గా తయారైంది.. ఆ ఫొటోకి ఫోజులిస్తూ.. తన నడుము అందాలను ఇలా ఆరబోసింది! హన్సిక ఇలా స్లిమ్‌గా మారడంతో కోలీవుడ్ అవకాశాలు క్యూకట్టేలా ఉన్నాయి మరి!