తెలుగులో జీవా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమిళంలో విజయవంతమైన జీవా చిత్రాన్ని విశాల్ సమర్పణలో హరి వెంకటేశ్వర పిక్చర్స్ పతాకంపై జి.హరి తెలుగులో అందిస్తున్నారు. విష్ణు, శ్రీదివ్య జంట గా నటించిన ఈ చిత్రానికి సుశీంద్రన్ దర్శకత్వం వహించారు. విశాల్, ఆర్య ఈ సినిమాను రూపొందించారు. తెలుగులో పేరు నిర్ణయించని ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా నిర్మాత హరి తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా:మది, సంగీతం:డి.ఇమాన్, ఎడిటింగ్:ఆంథోని, సమర్పణ:విశాల్, నిర్మాత:జి.హరి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:సుశీంద్రన్.