నిలదీసే జర్నలిస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యంగ్ హీరో నిఖిల్, లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తున్న చిత్రం అర్జున్ సురవరం. ఇటీవల విడుదలైన టైటిల్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో, అదే ఉత్సాహంతో తాజాగా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న చిత్రం పోస్ట్ ప్రొడక్షన్స్‌లో ఉంది. మార్చి 29న సినిమాను ఆడియన్స్ ముందుకు తేనున్నట్టు యూనిట్ ప్రకటించింది. నిఖిల్ జర్నలిస్ట్ పాత్ర పోషిస్తున్న చిత్రాన్ని టిఎన్ సంతోష్ తెరకెక్కించాడు. త్వరలోనే టీజర్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. శ్యామ్ సీఎస్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రంలో వెనె్నల కిషోర్, పోసాని కృష్ణమురళి, నాగినీడు, ప్రగతి, సత్య, తరుణ్ అరోరా, రాజా రవీంద్ర ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. కావ్య వేణుగోపాల్, రాజుకుమార్ నిర్మించిన చిత్రాన్ని బి మధు సమర్పించనున్నారు.