మన్మధుడు -2కి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కింగ్ నాగార్జున ‘దేవదాస్’ తరువాత కొంత గ్యాప్ తీసుకుని కొత్త ప్రాజెక్టు చేయడానికి రెడీ అవుతున్నాడు. చి.ల.సౌ ఫేమ్ రాహుల్ రవీంద్ర దర్శకత్వంలో నాగ్ ‘మన్మధుడు-2’ చిత్రంలో నటించనుండట తెలిసిందే. ఈ సినిమా మార్చి 12న అధికారికంగా లాంచ్ కానుందని సమాచారం. మేజర్ పార్ట్ షూటింగ్ యూరప్‌లో జరగనుంది. దాదాపు రెండు నెలలు ఈ చిత్రం కోసం నాగార్జున అక్కడే ఉండనున్నాడని టాక్. అయితే ఈ చిత్రంలో కథానాయికగా ఎవరు నటిస్తారో తెలియాల్సి ఉంది. మన్మధుడు-2 ప్రకటించిన దగ్గర్నుంచే అంచనాలు పెరుగుతుండటం తెలిసిందే.