జవాన్ల కోసం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాలీవుడ్ సెనే్సషనల్ హీరో విజయ్ దేవరకొండ సాయం చేయడానికి ఎప్పుడు ముందు వరుసలో వుంటాడు. అందులో భాగంగా ఇటీవల కేరళలో వరద బాధితులకు, అలాగే తిత్లీ తుఫాన్ బాధితులకు తనవంతు సాయం చేశాడు. తాజాగా మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నాడు విజయ్. జమ్మూకాశ్మీర్‌లోని పుల్వామాలో భారత సైన్యంపై జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల కుటుంబాలకు ‘్భరత్ కే వీర్’ పథకం కింద ఆర్థిక సాయం చేశాడు విజయ్ దేవరకొండ. జవాన్లు మన కుటుంబాలను రక్షిస్తున్నారు. ఇలాంటి సమయంలో జవాన్ల కుటుంబాలకు మనం అండగా నిలవాలని విజయ్ ట్వీట్ చేసి భారత్ కే వీర్ నిధికి విరాళం ఇచ్చిన సర్ట్ఫికెట్‌ను పోస్ట్‌చేశాడు. అయితే తను ఎంత మొత్తం విరాళం ఇచ్చాడో విజయ్ తెలియనివ్వలేదు.