తగ్గడం లేదు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఆర్‌ఎక్స్ 100’తో తెలుగు తెరకు పరిచయమైన పాయల్ రాజ్‌పుత్ మొదటి సినిమాలోనే నెగెటివ్ టచ్ పాత్రలో బోల్డ్ యాక్టింగ్, షూటు లిప్‌లాకులతో చెలరేగి కుర్రకారును ఆకర్షించింది. అది చాలదన్నట్టు సోషల్ మీడియాలోనూ ఘాటు ఫొటో షూట్లతో విరుచుకుపడుతోంది. మిస్సా మోర్ క్లోతింగ్‌కు పాయల్ బ్రాండ్ అంబాసిడర్. దీంతో బ్రాండ్ దుస్తులు ధరించి ఫొటో షూట్ చేసిందట. ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో వరుసపెట్టి వదులుతోంది. ఆ ఫొటోలపై నెటిజనులు ఘాటు వ్యాఖ్యలే చేస్తున్నారు. తాజాగా పాయల్‌కు -వెంకీమామలో వెంకటేష్ సరసన, మన్మధుడు-2లో నాగార్జునకు జోడీగా నటించే అవకాశాలు వచ్చాయన్నది టాక్. ఈ ఆఫర్లపై అధికారిక ప్రకటనలు రావాల్సి ఉంది. ఇవికాకుండా తమిళంలో ‘ఏంజెల్’ సినిమా చేస్తోంది పాయల్ రాజ్‌పుత్.