ఏప్రిల్ నుంచే...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తన తరువాత చిత్రాన్ని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో చేయబోతున్న విషయం తెలిసిందే. కాగా చిత్రం ప్రీప్రొడక్షన్ వర్క్ వేగవంతం చేశారు. షూటింగ్ మార్చి చివరిలోకానీ, ఏప్రిల్ ఫస్ట్‌వీక్‌లోగాని మొదలవ్వొచ్చు. కాగా సినిమాలో బన్నీ సరసన నటించే హీరోయిన్ని ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నారు దర్శక నిర్మాతలు. బన్నికి జోడీగా పూజాహెగ్డేని హీరోయిన్‌గా తీసుకోబోతున్నారట. ఇక ‘జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రాల విజయాల తరువాత బన్నీ- త్రివిక్రమ్ కలిసి మూడోసారి చేస్తోన్న సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. మరి ఈ కాంబినేషన్ ఆ అంచనాలను అందుకుంటుందో లేదో చూడాలి.