బాలకృష్ణ 100వ సినిమా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిబ్ధ్నిలబ2ల్థ జ్ఞూ్ర+
నంథమూరి బాలకృష్ణ హీరోగా నటించబోయే 100వ సినిమా గత కొద్దికాలంగా హాట్ టాపిక్‌గా నిలుస్తూ వస్తోన్న విషయం తెలిసిందే. మొదట్లో ఈ సినిమా కోసం ఎందరో దర్శకుల పేర్లు వినిపించగా, చివరకు విలక్షణ దర్శకుడు క్రిష్‌కు ఓటేసి బాలయ్య వందో సినిమాను మరచిపోలేని సినిమాగా నిలిపేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఓ చారిత్రక నేపథ్యం వున్న కథతో తెరకెక్కనున్న ఈ సినిమా ఉగాది పర్వదినం సందర్భంగా వైభవంగా ప్రారంభం కానుంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని బుద్ధ విగ్రహం వద్ద ఉదయం 10.30 గంటలకు బాలయ్య స్వయంగా సినిమాను ప్రకటించనున్నారు. భారీ విజువల్ ఎఫెక్ట్స్‌తో తెరకెక్కే ఈ చారిత్రక నేపథ్యమున్న సినిమా అయితేనే తన 100వ సినిమాకు సరిగ్గా సరిపోతుందని బాలయ్య, క్రిష్ సినిమాని ఫైనల్ చేశారని అంటున్నారు. క్రిష్ తన ఫస్ట్ ఫ్రేం ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై స్వయంగా నిర్మించనున్న ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను టీం రేపు ప్రకటించనుంది.