గుడ్‌బై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘అమ్మా నాన్న తమిళ అమ్మాయి’ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన అసిన్, అటుపై పలు సినిమాలతో హీరోయిన్‌గా మంచి క్రేజ్ తెచ్చుకుంది. గజనీ సినిమాతో బాలీవుడ్‌లో కూడా అంతే ఇమేజ్ తెచ్చుకున్న ఈ భామ ఎక్కువగా హిందీలో సినిమాలు చేయలేకపోయింది. దాంతో గత ఏడాది బిజినెస్‌మెన్ అయిన రాహుల్ శర్మను వివాహం చేసుకున్న అసిన్, ఇప్పుడు ఇంటికే పరిమితం అవుతోంది. ఇటీవలే ఈమె మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తుందని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెబుతూనే ఇక సినిమాలకు గుడ్‌బై చెబుతున్నా.. ప్రస్తుతం హౌస్‌వైఫ్‌గా ఉంటూనే మా వారి బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటా అని చెప్పడం విశేషం.