30న బిపాసాబసు వివాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్ భామ బిపాసాబసు త్వరలో ఓ ఇంటిది కాబోతోంది. ప్రేమికుడు కరణ్‌సింగ్ గ్రోవర్‌తో బిపాసా వివాహం ఈనెల 30న జరగనుంది. ఈ విషయాన్ని కరణ్, బిపాసా ఓ ప్రకటనలో వెల్లడించారు. ఇన్నాళ్లూ తమ ప్రేమవ్యవహారాన్ని రచ్చకీడ్చకుండా ఉన్నందుకు అందరికీ ధన్యవాదాలు చెప్పిన ఈ జంట వివాహానికి అత్యంత ఆప్తులను మాత్రమే ఆహ్వానిస్తున్నారు. కాగా వీరిద్దరి వివాహం ఈనెల 30న జరుగుతుందని బాలీవుడ్ అందాలతార ప్రియాంకచోప్రా రూఢీ చేస్తూ వారికి అభినందనలు చెప్పింది.